హైదరాబాద్

గురుకుల ఎంట్రన్స్కు ముగిసిన గడువు : సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య

    1.80 లక్షల అప్లికేషన్లు వచ్చాయి: సెట్ కన్వీనర్ కృష్ణ ఆదిత్య  హైదరాబాద్, వెలుగు: బీసీ, ఎస్సీ, ఎస్టీ, సొసైటీ  గురుకులాల్

Read More

దళితులపై వివక్ష పోవట్లే.. ప్రజా సంఘాలకు బాధలు చెప్పుకున్న బాధితులు

ముషీరాబాద్, వెలుగు: ఎస్సీ, ఎస్టీగా పుట్టిన పాపానికి తమపై దాడులు, వివక్ష కొనసాగుతూనే ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరో

Read More

ఆధ్యాత్మికం: జనవరి 29 చాలా పవిత్రమైన రోజు.. ఎట్టి పరిస్థితిలో ఈ పనులు చేయోద్దు..

హిందువులకు ఏకాదశి చాలా పవిత్రమైన రోజు. ప్రతి ఏకాదశికి ఒక ప్రత్యేకత ఉంటుంది. ఏకాదశి రోజు  చాలా మంది ఉపవాసం ఉండి మహా విష్ణువును.. మహాలక్ష్మీదేవిని

Read More

షాకింగ్: గ్రాము రూ.16వేలు దాటేసిన 24 క్యారెట్ల గోల్డ్.. కేజీ వెండి రేటు చూస్తే మతిపోతోందిగా..

జనవరి 2026లో భారతీయులు కలలో కూడా ఊహించని స్థాయిలకు బంగారం, వెండి రేట్లు పెరిగిపోయాయి. గ్రాము బంగారం ఏకంగా రూ.16వేలను క్రాస్ చేసి ఆల్ టైం రికార్డు గరిష

Read More

కొండాపూర్ లో 1000 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ

 దేశ వ్యాప్తంగా గణతంత్ర్య వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని   ​కొండాపూర్‌లో రిపబ్లిక్ డే వేడుకల్లో  1000 మీటర్ల జాతీయ జె

Read More

భారత్-EU ట్రేడ్ డీల్ ఎఫెక్ట్.. చౌకగా మారనున్న బీఎండబ్ల్యూ, బెంజ్, ఆడీ కార్ల రేట్లు..

యూరప్ దేశాల నుంచి దిగుమతి చేసుకునే కార్లపై భారత్ భారీగా సుంకాలను తగ్గించనున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో లగ్జరీ కార్లు కొనే భారతీయులకు భారీగా తగ్గనున

Read More

సంతోష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లోని అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

హైదరాబాద్ సిటీ, వెలుగు: సౌత్, ఈస్ట్ జోన్ టాస్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోర్స్,

Read More

హ్యామ్ రోడ్లకు బ్యాంక్ గ్యారంటీ!..60 శాతం పెండింగ్ బిల్లుల చెల్లింపునకు అభయం

    కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో సర్కారు నిర్ణయం     పనులు స్పీడ్ అందుకునే అవకాశం హైదరాబాద్, వెలుగు:  హ్య

Read More

లక్షల్లో అప్పులు.. పెండ్లీడుకొచ్చిన బిడ్డ.. రందితో దంపతులు మృతి

వికారాబాద్​ జిల్లా యాచారంలో ఘటన వికారాబాద్, వెలుగు: ఓ వైపు అప్పులు.. మరో వైపు పెండ్లీడుకు వచ్చిన బిడ్డ.. అప్పు ఎలా తీర్చాలో, బిడ్డ పెండ్లి ఎలా

Read More

కోటి కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం: గవర్నర్ రిపబ్లిక్ డే స్పీచ్ హైలైట్స్

తెలంగాణలో కోటి కుటుంబాలకు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని తెలిపారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ. హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో &

Read More

జనసందడిగా నర్సరీ మేళా

ఆదివారం కావడంతో నెక్లెస్ రోడ్​లోని ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఏర్పాటు చేసిన నర్సరీ మేళా జనసందడిగా మారింది.  ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ రకాల మొక్కలను చూస

Read More

సెక్యూరిటీ గార్డ్స్ పై బ్లింకిట్ బాయ్స్ దాడి.. కూకట్ పల్లి రెయిన్‌‌బో విస్టా అపార్ట్‌‌మెంట్‌‌ దగ్గర ఘటన

కూకట్‌‌పల్లి, వెలుగు: గేటెడ్ కమ్యూనిటీలో నిబంధనల ప్రకారం అనుమతి తీసుకోవాలని కోరినందుకు డెలివరీ బాయ్స్ సెక్యూరిటీ గార్డ్స్‌‌పై దాడి

Read More