ఇండియన్ అబ్బాయి..లండన్ అమ్మాయి పెళ్లి చేసుకున్నారు. ఈ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లి మండలం పాత బెల్లంపల్లి గ్రామానికి చెందిన రాజు గత మూడేళ్లుగా లండన్‌లో వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో అక్కడ పరిచయమైన డయానాతో ప్రేమలో పడ్డాడు. ఇండియాలోనే పెళ్లి చేసుకోవాలన్న ఆమె కోరిక మేరకు.. స్థానిక ఆచారం ప్రకారం పెద్దలు వివాహం జరిపించారు. వివిధ కారణాల వల్ల లండన్ నుంచి వధువు తల్లిదండ్రులు రాలేకపోవడంతో.. బెల్లంపల్లికి చెందిన ముత్తె వెంకటేశ్, లావణ్య దంపతులు కన్యాదానం చేశారు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో వీరి వివాహం జరగగా పెళ్లికి వచ్చిన అతిధులు ఈ కొత్త జంటను ఆశీర్వదించారు.
ఇండియన్ అబ్బాయి..లండన్ అమ్మాయి .. మంచిర్యాలలో పెళ్లి
- ఆదిలాబాద్
- April 4, 2024
లేటెస్ట్
- హర్యానా కాంగ్రెస్ ఇన్చార్జ్ రాజీనామా
- ఆర్మూర్ ఏసీపీ ఆఫీస్ వద్ద ఆందోళన
- హెచ్‌సీఎల్ టెక్ నికర లాభం రూ.4,235 కోట్లు
- దీపావళికి టసాసులు కాల్చొద్దు.. ఎక్కడంటే..
- స్కూళ్లు రీఓపెన్.. ముగిసిన దసరా సెలవులు
- జానీ మాస్టర్‌కు బెయిల్ నిరాకరణ
- మంత్రగాళ్లను చంపేస్తాం: జగిత్యాలలో పోస్టర్ల కలకలం
- కాగజ్‌నగర్‌లో ఇరువర్గాల ఘర్షణ... 14 మంది అరెస్ట్
- ట్రెండ్‌కు తగ్గట్టు మారాలి
- జగద్గిరిగుట్ట మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
Most Read News
- Good News : ఇంటర్ పాసైతే చాలు.. రైల్వేలో 3 వేల 445 ఉద్యోగాలకు నోటిఫికేషన్
- తెలంగాణకు అటూ ఇటూ రెండు అల్పపీడనాలు : రాబోయే 3, 4 రోజులు ఉక్కబోత, వర్షాలు
- హైదరాబాద్ -విజయవాడ హైవే విస్తరణ పనులు స్పీడప్
- మట్టి లేకుండా సాగు.. హైడ్రోపోనిక్స్ తో లాభాలు
- PAK vs ENG 2024: ఇది వాళ్ళ సమస్య.. బాబర్, అఫ్రిదిని తప్పించడంపై స్పందించిన ఇంగ్లాండ్ కెప్టెన్
- Good News : ITBPలో కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
- రూ.30 కోట్ల బడ్జెట్ తో సినిమా తీస్తే 100 కోట్లు కలెక్ట్ చేసిన మలయాళీ సినిమా...
- IND vs NZ 2024: ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్.. లైవ్ స్ట్రీమింగ్ ఎందులో చూడాలంటే..?
- బెయిల్ పిటిషన్లు తిరస్కరణ.. బోరున ఏడ్చిన పవిత్ర గౌడ
- భవానీ మాలధారణ స్వాములపై దాడి