కోపంతో అభిమాని ఫోన్ లాక్కున్న సల్మాన్

కోపంతో అభిమాని ఫోన్ లాక్కున్న సల్మాన్

గోవా: బాలీవుడ్ హీరో  సల్మాన్ ఖాన్ కు కోపం వచ్చింది. తనతో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేసిన వ్యక్తిపై దురుసుగా ప్రవర్తించాడు. అతని ఫోన్ ను లాక్కున్నాడు. పనాజీ ఎయిర్ పోర్టులో ఈ ఘటన జరిగింది.

ఎయిర్ పోర్టు నుంచి సల్మాన్ ఖాను బయటికి వస్తుండగా.. ఓ ప్రయాణికుడు అతనితో  సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. సల్మాన్ ముందుకు వచ్చి నడుస్తూనే ఫోటో తీయబోయాడు. అయితే సల్మాన్ ఆ వ్యక్తి చేతిలోని ఫోన్ ను లాక్కుని సెల్ఫీ తీయకుండా అడ్డుకున్నాడు.

see also: భార్య కంటే అవే ప్రాణమట..!

SEE ALSO: ‘ఎన్ని అడ్డదారులు తొక్కి సీఎం అయ్యాడో మాకు తెలుసు’

కరోనా వైరస్ ఉన్నట్లు నిర్దారణ కాలేదు

కారు డ్రైవర్లకు ఫుల్ డిమాండ్

 ఐపీఎల్ మ్యాచులు.. టైం తెలుసా..?