Farmer\'s

అప్పుల బాధతో నలుగురు సూసైడ్‌‌‌‌... సిరిసిల్ల, మహబూబాబాద్‌‌‌‌ జిల్లాల్లో ఘటనలు

మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌ జిల్లా నవాబుపేటలో ఘటన‌‌‌ ఫైనాన్స్‌‌‌‌ సంస్థ వేధింపు

Read More

ఆలుగడ్డకు తెలంగాణ బ్రాండ్..మరో 50 వేల ఎకరాల సాగుకు అనుకూలం

తెలంగాణలో ఆలుగడ్డల సాగును విస్తరించేందుకు మంచి అవకాశాలు ఉన్నాయని హార్టికల్చర్ నిపుణులు చెబుతున్నారు. ఈ పంట సాగు చేయడానికి రాష్ట్ర వ్యాప్తంగా 50 వేల ఎక

Read More

ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు మరింత విస్తరించాలి : కలెక్టర్ అభిలాష అభినవ్

నిర్మల్, వెలుగు: ప్రభుత్వ రంగ బ్యాంకుల సేవలు మరింత విస్తరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ కోరారు. గురువారం సాయంత్రం కలెక్టరేట్​లో ఆర్థిక సంవత్సర

Read More

తెలంగాణ హైవేల భూసేకరణకు కేంద్రం కొర్రీలు!..ముందుకు కదలని పనులు

రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎక్కువ పరిహారం చెల్లిస్తున్నదట ఇందుకు కేంద్ర నిబంధనలు ఒప్పుకోవంటూ అడ్డంకులు  రైతులకు పరిహారం ఫైళ్లను వెనక్కి పంప

Read More

యూరియా కోసం రైతుల ధర్నా..వరంగల్ జిల్లా నెక్కొండలో ఆందోళన

నెక్కొండ, వెలుగు : సరిపడా యూరియా ఇవ్వాలంటూ వరంగల్​జిల్లా నెక్కొండ పట్టణంలోని అగ్రికల్చర్‌‌‌‌ మార్కెట్‌‌‌‌ ఎదుట

Read More

రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలి: ఎమ్మెల్యే ప్రకాశ్రెడ్డి

పరకాల, వెలుగు: రైతులకు యూరియా కొరత లేకుండా చూడాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్​రెడ్డి అన్నారు. ఆదివారం పరకాలలోని తన క్యాంపు కార్యాలయంలో వ్యవసాయశాఖ

Read More

సేంద్రియ సాగు.. లాభాల బాట..! ప్రకృతి సేద్యానికి జేబీడీ సొసైటీ కృషి

జయశంకర్ భూపాలపల్లి, వెలుగు: వ్యవసాయ సాగులో రసాయనిక ఎరువులు, పురుగు మందులను విపరీతంగా వాడుతుండడంతో భూసారం దెబ్బతింటుంది. పంట దిగుబడి రాక రైతులు తీవ్రంగ

Read More

కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ..అర్ధరాత్రి యూరియా అమ్మకాలు

    కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలో ఫర్టిలైజర్​ ఓనర్ల నిర్వాకం కాగజ్ నగర్, వెలుగు: కుమ్రంభీం ఆసిఫాబాద్​ జిల్లాలోని సిర్పూర్(టి), కౌటాల

Read More

వరి సాగులో ఆల్టైం రికార్డ్..ఈ వానకాలంలో 67 లక్షల ఎకరాల్లో నాట్లు

గతంలో 66.78 లక్షల ఎకరాలే టాప్​ సీజన్​ చివరలో ఆదుకున్న వర్షాలు పదేండ్లలో 3 రెట్లు పెరిగిన సాగు 5.38 లక్షల ఎకరాల సాగుతో నల్గొండ టాప్‌&zwnj

Read More

కొడుకు రిసెప్షన్‌‌ క్యాన్సిల్‌‌ చేసి.. రైతుల యూరియాకు2 కోట్ల విరాళం

సీఎం రేవంత్‌‌ రెడ్డికి చెక్కు అందజేసిన మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మిర్యాలగూడ, వెలుగు: మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ

Read More

బీమా పథకాలపై రైతులకు అవగాహన ...జైనూర్ మండలంలో బ్యాంకు అధికారులు అవేర్ నెస్ ప్రోగ్రాం

జైనూర్, వెలుగు: వివిధ బ్యాంకులు అందిస్తున్న జీవిత బీమా పథకాలపై జైనూర్ మండలం మార్లవాయిలో బ్యాంకు అధికారులు బుధవారం అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. ఏడ

Read More

నానో యూరియాతో ఎంతో లాభం

దహెగాం, వెలుగు: నానో యూరియా వాడటం వల్ల రైతులకు ఎన్నో లాభాలున్నాయని దహెగాం ఏవో రామకృష్ణ అన్నారు. సోమవారం మండలంలోని గిరవెల్లి రైతు వేదికలో యూరియా బస్తాల

Read More

యూరియా కోసం ఎస్సై కాళ్లు మొక్కిన రైతు

పరిగి, వెలుగు: యూరియా కోసం ఓ రైతు ఎస్సై కాళ్లు మొక్కారు. యూరియా కోసం కొన్ని రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వికారాబాద్​ జిల్లా కుల్కచర్లలో గురు

Read More