Congress

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సిట్ పిలిస్తే విచారణకు వెళ్తా : కవిత

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణను వీలైనంత త్వరగా ముగించాలన్నారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత. విచారణకు పిలవడం తప్పన్నట్లు కేటీఆర్ మాట్లాడారని అన్నారు..

Read More

హైదరాబాద్ కు సీఎం రేవంత్..ఇవాళ మంత్రులతో కీలక సమావేశం..!

సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్ కు చేరుకున్నారు. దావోస్ లో వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్  తర్వాత లీడర్ షిప్ కోర్స్ పూర్తి చేసిన ర

Read More

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌ మీరే చేయమన్నారా..? సుప్రీం.. పెద్దాయన.. అంటే ఎవరు? మీరేనా?

ఫోన్‌‌ ట్యాపింగ్‌‌  మీరే చేయమన్నారా సుప్రీం.. పెద్దాయన.. అంటే ఎవరు? మీరేనా? కేసీఆర్‌‌‌‌పై సిట్&zwn

Read More

సుప్రీం తీర్పు జర్నలిస్టులకు దారులు మూసివేయలేదు

కొన్ని నిబంధనలతో ఇండ్ల స్థలాలు ఇవ్వొచ్చు   ఇండ్ల స్థలాలపై సమావేశంలో న్యాయ నిపుణులు హైదరాబాద్ సిటీ, వెలుగు: జవహర్‌‌లాల్ న

Read More

కేసీఆర్ విచారణపై బీఆర్ఎస్ ఫైర్... పలువురు నేతల అరెస్ట్

ధర్నాలు, రాస్తారోకోలు,  దిష్టిబొమ్మల దహనాలు  సిటీ నెట్​వర్క్, వెలుగు: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్​ను సిట్​విచారించడాన్ని వ్యతిరేకిస్తూ ఆ

Read More

రూ.10 లక్షల కోట్లు ఆవిరి.. భారీగా పడిన షేర్ మార్కెట్‌‌‌‌

ఊహించని విధంగా ఎస్‌‌‌‌టీటీ పెంపుతో షాక్​ అధికంగా నష్టపోయిన బ్రోకరేజ్‌‌‌‌ కంపెనీల షేర్లు ఐటీ మినహా అన్ని

Read More

మరోసారి HMDA ప్లాట్ల వేలం... ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయం

ప్రాజెక్టులు, మెట్రో రైల్​టేకోవర్​ ఫండ్స్​ కోసం హెచ్ఎండీఏ ప్లాన్​ రూ. 2,500 కోట్లు టార్గెట్​ హైదరాబాద్​సిటీ, వెలుగు: గ్రేటర్ లో భూముల వేలం ద

Read More

సబ్సిడీల ఖర్చులో తెలంగాణ టాప్..తగ్గించుకోవాలని హెచ్చరిక

  ఒక్కో వ్యక్తిపై రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వ్యయం రూ. 16,460  పరిమితికి మించిన సబ్సిడీలు, డిస్కంల నష్టాలపై 16వ ఆర్థిక సంఘం రిపోర్ట్

Read More

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఎందుకీ వివక్ష.కక్ష.?

రాష్ట్ర ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా  కేంద్ర బడ్జెట్: డిప్యూటీ సీఎం భట్టి పక్క రాష్ట్రానికి వరాల జల్లు.. మనపై వివక్ష.. కక్ష హైదరాబాద్&zw

Read More

తెలంగాణకు మళ్లీ మొండిచేయి!..మూడు హైస్పీడ్ రైళ్లు తప్ప.. బడ్జెట్‌‌లో పైసా కేటాయించలేదు

  పన్నుల వాటా, కేంద్ర ప్రాయోజిత పథకాలే దిక్కు  రాష్ట్రం రూ.1.46 లక్షల కోట్లు అడిగితే.. రూపాయి కూడా ఇవ్వలే మూసీ, మెట్రో, ట్రిపుల్ ఆ

Read More

సబ్ కా నిరాశ్.. ఏ రంగాన్నీ మెప్పించని కేంద్ర బడ్జెట్..వరాల్లేవు వడ్డింపులూ లేవు..

  మొత్తం బడ్జెట్​ రూ.53.5 లక్షల కోట్లు వరాల్లేవు.. వడ్డింపులూ లేవు.. సాదాసీదాగానే కేంద్ర పద్దు సామాన్యులకు దక్కింది లేదు.. వ్యాపారులకు ఊ

Read More

48కి 48 గెలవాలి.. సీఎం రేవంత్‎ను అడిగి ఎన్ని నిధులైనా తెస్తా: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‎లో 48 స్థానాలకు 48 స్థానాలు కాంగ్రెస్ అభ్యర్థులు గెలవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఆదివ

Read More

కేసీఆర్ ఏం దేశం కోసం పోరాటం చేయలే: బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి అడ్లూరి ఫైర్

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‎ను సిట్ విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునివ్వడంపై మ

Read More