Telangana
బతుకమ్మ పండగ వేళ కరీంనగర్ జిల్లాలో విషాదం.. వాటర్ ట్యాంకులో పడి అన్నదమ్ములు మృతి
హైదరాబాద్: బతుకమ్మ పండగ వేళ కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్ రోడ్డులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సిమెంట్ పైపుల ఫ్యాక్టరీ వాటర్ ట్యాంకులో పడి ఇద్దరు బాలు
Read Moreకేసీఆర్ సొంతూరులో కవిత బతుకమ్మ వేడుకలు
హైదరాబాద్: తెలంగాణ ఆత్మ, ఆడబిడ్డల పండుగ, మన గడ్డకే పరిమితమైన పూల సింగిడి బతుకమ్మ పండుగ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఊరూరా, వాడ
Read Moreమీతో కలిసి నడుస్తా.. మీకు అండగా ఉంటా: మంత్రి వివేక్
హైదరాబాద్: నేను మీతో ఉంటా.. మీతో కలిసి నడుస్తానని అన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. ఆదివారం (సెప్టెంబర్ 21) జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సూర్యానగర్ డ
Read Moreఆల్మట్టి ఎత్తును అడ్డుకుంటాం.. రేపు( సెప్టెంబర్ 22) ఢిల్లీలో వాదనలు వినిపిస్తాం: మంత్రి ఉత్తమ్
ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఆల్మట్టి డ్యాం ఎత్తుపై సుప్రీంకోర్టులో కేసు నడుస
Read Moreఫోమ్ డిస్పెన్సర్ లో లిక్విడ్ పోస్తే నురగ వస్తది..ఈజీగా చేతులు కడుక్కోవచ్చు..
హ్యాండ్ వాష్ లిక్విడ్&zw
Read Moreలైంగిక వేధింపుల ఆరోపణలు.. పంజాగుట్ట పీఎస్ లో కేఏ పాల్‌పై కేసు
హైదరాబాద్: ప్రజాశాంతి పార్టీ చీఫ్కేఏ పాల్‌పై కేసు నమోదైంది. తనను లైంగికంగా వేధించాడని ఓ మహిళ ఆయనపై ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పంజాగుట్ట పోల
Read Moreఆయిల్ పామ్ సాగులో.. తెలంగాణకు అగ్రస్థానం ఖాయం: తుమ్మల నాగేశ్వర్ రావు
మంత్రి తుమ్మల నాగేశ్వ రావు సిద్దిపేట, వెలుగు: రాబోయే రెండు, మూడేండ్లలో రాష్ట్రంలో 6 లక్షల ఎకరాలకు ఆయిల్ పామ్ సాగు చేరుకుంటుం
Read Moreతెలంగాణలో ఉప ఎన్నికలకు చాన్స్ లేదు ..దసరా తర్వాత కామారెడ్డిలో సభ: మహేశ్ కుమార్ గౌడ్
నిజామాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉప ఎన్నికలకు చాన్స్ లేదని పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్పార్టీ ఫిరాయిం
Read Moreమా వాళ్లు సోషల్ మీడియాలో దాడి చేస్తున్నారు : కవిత
తనపై హరీశ్, సంతోష్ , బీఆర్ఎస్ సోషల్ మీడియా దాడి చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత విమర్శించారు. పార్టీలో తనకు
Read Moreకృష్ణా నీటిని తెలంగాణ సాధించుకుంటుందా?
తెలంగాణ తెలివితోటి మేల్కోంటుందా అనే ప్రశ్నకి ఎవరైనా తెలంగాణకి తెలివి లేదా అనే ఎదురు ప్రశ్న వేయవచ్చు. కానీ, ఇది నిజం. నిలువరించగలిగిన అన్యాయం నిల
Read Moreవరి సాగులో ఆల్‌టైం రికార్డ్..ఈ వానకాలంలో 67 లక్షల ఎకరాల్లో నాట్లు
గతంలో 66.78 లక్షల ఎకరాలే టాప్ సీజన్ చివరలో ఆదుకున్న వర్షాలు పదేండ్లలో 3 రెట్లు పెరిగిన సాగు 5.38 లక్షల ఎకరాల సాగుతో నల్గొండ టాప్&zwnj
Read Moreకేసీఆర్ తెలంగాణ ట్రంప్.. ఓడించి పక్కన పెట్టినం : సీఎం రేవంత్ రెడ్డి
మాజీ సీఎం కేసీఆర్ పై సీఎం రేవంత్ రెడ్డి పరోక్షంగా విమర్శలు చేశారు. పబ్లిక్ అఫైర్స్ ఫోరం సమ్మిట్‌లో మాట్లాడిన సీఎం రేవంత్.. తెతెలంగాణలో ఒక ట్రంప్
Read Moreహైదరాబాద్ కోకాపేట్లో దారుణం: భర్తను కత్తితో పొడిచి పొడిచి చంపిన భార్య
హైదరాబాద్: నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేట్లో దారుణం జరిగింది. భర్తపై కూరగాయల కత్తితో దాడి చేసి హత్య చేసింది భార్య. పోలీసుల వివరాల ప్ర
Read More












