telugu breaking news

రైల్వే సిబ్బందికి రిఫ్రెష్మెంట్ కోర్సులు: ద. మ. రైల్వే జీఎం

హైదరాబాద్​సిటీ, వెలుగు: రైల్వే సిబ్బందికి క్రమం తప్పకుండా రిఫ్రెషర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zwnj

Read More

ఓవర్ స్పీడ్తో ఆరుగురిని ఢీకొన్న కారు.. అందరూ కొండాపూర్‌ విజ్ఞాన్‌ కాలేజీ ఉద్యోగులే

ఘట్‌కేసర్‌, వెలుగు: ఓవర్​స్పీడ్​తో వచ్చిన ఓ కారు.. ఆరుగురిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడ్డారు. కొండాపూర్‌ విజ్ఞాన్&zwn

Read More

చార్మినార్కు అమెరికా రాయబారి.. నగరం అద్భుతమన్న సెర్గియో గోర్

అమెరికా రాయబారి సెర్గియో గోర్ సోమవారం చారిత్రక చార్మినార్​ను సందర్శించారు. ఈ సందర్భంగా చార్మినార్​ పైకి ఎక్కి పాతబస్తీ అందాలను వీక్షించారు. ఇరానీ ఛాయ్

Read More

వర్షంలో ఎలక్ట్రిక్ స్కూటీపై ఇంటికి పోతూ స్కూటీ పై నుంచి పడి మృతి

బాన్సువాడ, వెలుగు: వర్షంలో స్కూటీ అదుపు తప్పి పడిపోగా ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా బాన్సువాడలో జరిగింది. సీఐ శ్రీధర్ వివరాల ప్రకారం.. బా

Read More

సుడా విస్తరణ ఇంకెప్పుడు ? రెండేండ్ల కింద ఉత్తర్వులు.. కాగితాలకే పరిమితమైన జీవో

సిద్దిపేట, వెలుగు: సిద్దిపేట అర్బన్ డెవలప్మెంట్ అథార్టీ(సుడా) జిల్లా మొత్తం విస్తరిస్తామన్న ప్రతిపాదనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రెండేండ్ల కింద మొత్తం

Read More

యాదాద్రి జిల్లా భువనగిరిలోని 31న డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశం

యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లా భువనగిరిలోని డబుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

వేతన బకాయిల కోసం బీఎల్‌వోల ఆందోళన

పద్మారావునగర్, వెలుగు: వేతన బకాయిల కోసం బీఎల్‌వోలు సోమవారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఆఫీస్​ఎదుట ఆందోళనకు దిగారు. రెండేండ్లుగా పూర్తి వేతనం

Read More

విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి సప్లై

అబిడ్స్లో అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన మైనర్ అరెస్ట్ అబిడ్స్, వెలుగు: విశాఖపట్నం నుంచి ఢిల్లీకి గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాకు చెందిన ఓ

Read More

హైదరాబాద్లో విషాదం.. కుప్పకూలిన సిటీ కాలేజీ పైకప్పు

చార్మినార్, వెలుగు: చారిత్రాత్మక ప్రభుత్వ సిటీ కాలేజీ పై కప్పు కారిడార్​కుప్పకూలింది. కాలేజీ మూడు ఫ్లోర్లతో ఉండగా, రెండో అంతస్థులోని ఫిజిక్స్ ల్యాబొరే

Read More

గర్భాశయంలో చిన్న గడ్డను తొలగించుకునేందుకు సర్జరీ చేస్తే.. రక్తస్రావం జరిగి వివాహిత మృతి

పద్మారావునగర్, వెలుగు: గర్భాశయంలో ఏర్పడిన చిన్న గడ్డను తొలగించుకునేందుకు ఓ ప్రైవేట్​హాస్పిటల్​కు వెళ్లిన ఓ వివాహిత మృతి చెందింది. డాక్టర్​నిర్లక్ష్యమే

Read More

కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలో మార్వాడీల కావడి యాత్ర

శ్రావణ సోమవారాన్ని పురస్కరించుకొని కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని మార్వాడీ సంఘం ఆధ్వర్యంలో కావడి యాత్ర ఘనంగా నిర్వహించారు. సుమారు 1,000 మంది మార్వాడీ

Read More

రెడ్లకో న్యాయం.. బీసీలకో న్యాయమా ? మంత్రి సురేఖపై చర్యలు తీసుకుంటే ఉద్యమిస్తాం: బీసీ నేతలు

బషీర్‌బాగ్, వెలుగు: మంత్రి కొండా సురేఖకు కాంగ్రెస్‌ షోకాజ్‌నోటీసులు ఇవ్వడం అన్యాయమని బీసీ నేతలు నీరజాగౌడ్, కటకం నర్సింగ్‌రావు, కె.

Read More