telugu breaking news
హైదరాబాద్లో ఒక్కో ఐటీ కంపెనీకి ఒక్కో బస్సు.. ట్రాఫిక్ కష్టాలకు సరికొత్త ఆలోచనతో చెక్
హైదరాబాద్ ఐటీ కారిడార్లో ట్రాఫిక్ సమస్యతో నగరవాసులు నరకం చూస్తున్నారు. సొంత వాహనాలు పెరగడంతో ఈ ట్రాఫిక్ సమస్య మరింత జఠిలంగా మారింది. రోజురోజుకూ కొత్త
Read Moreపైలట్ అవసరం లేని హెలికాప్టర్.. స్టీరింగ్ లేని వాహనాలు
వరంగల్ నిట్ టెక్నోజియాన్లో ఆకట్టుకున్న ఎగ్జిబిట్లు సరికొత్త టెక్నాలజీతో ర
Read Moreపెట్రోల్ బంకులో బైక్తో ఫీట్లు.. కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడి వీడియో వైరల్
హైదరాబాద్: కర్నూలు బస్సు ప్రమాదానికి కారణమైన యువకుడు శివ శంకర్ ప్రమాదానికి ముందు ఓ పెట్రోల్ బంకులో హల్చల్ చేస్తున్న వీడియో వైరల్ అయింది. ఆ వీడియోలో ప
Read Moreచేతి వేళ్లతో వెహికల్ ఆపరేటింగ్
సాధారణంగా కారు, బస్సు, లారీ వంటి వాహనాలను స్టీరింగ్ ఆధారంగా నడుపుతారు. కానీ ఎన్ఐటీ ఇంజినీరింగ్&z
Read Moreఅప్డేటెడ్ లై డిటెక్టర్.. ఈ టెక్నాలజీ ఇప్పటికే ఉన్నప్పటికీ..
పెద్ద స్థాయిలో నేరాలు జరిగినప్పుడు నిందితుల నుంచి సరైన సమాచారం రాబట్టేందుకు లైడిటెక్టర్ ఉపయోగపడుతుంది. ఈ తరహా టెక్నాలజీ ఇప్పటి
Read Moreగురుకుల స్కూల్లో టెన్త్ స్టూడెంట్ సూసైడ్.. హనుమకొండ జిల్లా వంగర బాలికల గురుకులంలో ఘటన
హనుమకొండ జిల్లా వంగర బాలికల గురుకులంలో ఘటన ప్రిన్సిపల్, సిబ్బంది వేధింపులే కారణమని తండ్రి ఫిర్యాదు డెడ్బాడీతో ఆందోళనకు
Read Moreస్కూల్లో పేలిన పటాకులు.. స్టూడెంట్లకు గాయాలు
మహబూబ్నగర్ రూరల్ మండలం రేగడిగడ్డతండా స్కూల్లో ఘటన మహబూబ్నగర్&zw
Read Moreఎములాడ రాజన్నకు రూ.2.19 కోట్ల ఇన్కం
వేములవాడ, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారికి హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. మొత్తం 36 రోజులకు సంబంధించి హుండీల ద్వారా వచ్చిన ఆదాయాన్ని
Read Moreఅమ్మా.. ఎట్లున్నరు? కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్న సీఎం
హైదరాబాద్లోని ఓ పార్క్లో పనుల పరిశీలన హైదరాబాద్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నెం.45లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో నిర్మాణంలో ఉన్న పార్కు పనులను సీఎం
Read Moreమంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాదం.. ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారన్న ఆవేదనతో..
మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలో విషాదం జన్నారం రూరల్, వెలుగు: ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారన్న ఆవేదనతో ఓ మహిళ తన 11 నెలల
Read Moreఎస్సై బెదిరించి, రేప్ చేశాడు.. చేతిపై నోట్ రాసుకుని డాక్టర్ సూసైడ్
మహారాష్ట్రలో దారుణం.. డాక్టర్లు, మహిళా, విద్యార్థి సంఘాల ఆగ్రహం ఐదు నెలల్లో 4 సార్లు అఘాయిత్యం మరో పోలీసు అధికారి వేధింపులు ఎస్పీ, డీఎస
Read Moreహైదరాబాద్-బెంగళూరు బస్సు ప్రమాదం.. ఆ నలుగురు ఏమైనట్టు ? ఫోన్లు కలవడం లేదు !
అయ్యో పాపం! ఒక్కొక్కరిదీ ఒక్కో కన్నీటి గాథ మస్కట్ నుంచి పెండ్లికి వచ్చి తల్లీకూతుళ్ల సజీవ దహనం బంధువుల ఇంటికొచ్చి తిరిగి వెళ్తున్న బెంగుళ
Read Moreడెత్ జర్నీ.. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు దగ్ధం.. 19 మంది సజీవ దహనం
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న బస్సు దగ్ధం మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఆరుగురు మహిళలు ప్రాణాలు కోల్పోయిన మూడు కుటుంబాలకు చెందిన 8 మంది ప్
Read More












