telugu breaking news

ఈ రెస్పాన్స్.. నాకు చాలా కొత్త ఎక్స్‌‌‌‌పీరియన్స్: ప్యారడైజ్ టాక్పై నాని

నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన చిత్రం ‘ది ప్యారడైజ్’. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ చిత్రానికి మొదటి రోజు

Read More

షూటింగ్‌‌లో మరో సిల్వర్‌‌ మెడల్‌

షూటింగ్‌‌లో ఇండియాకు మరో సిల్వర్‌‌ మెడల్‌‌ లభించింది. విమెన్స్‌‌ 50 మీటర్ల రైఫిల్‌‌ త్రీ పొజిషన్&zwn

Read More

కష్టంగా అనిపించినా ఎంతో నచ్చింది: ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ సినిమాపై ఫహాద్ ఫాజిల్

విభిన్నమైన కథలు, విలక్షణమైన పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌‌గా నిలిచిన మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రంతో హీ

Read More

2027 వరల్డ్‌‌ కప్‌‌ చివరిది: కోహ్లీ

తిరువనంతపురం: వచ్చే ఏడాది జరగనున్న వన్డే వరల్డ్‌‌ కప్‌‌ తన కెరీర్‌‌లో చివరి టోర్నీ అని టీమిండియా సూపర్‌‌ స్టార

Read More

టీమిండియా ఆల్‌‌రౌండర్‌ హార్దిక్‌‌కు గాయం

న్యూఢిల్లీ: టీమిండియా ఆల్‌‌రౌండర్‌‌ హార్దిక్‌‌ పాండ్యా మరోసారి గాయపడ్డాడు. అతని కుడి కాలి పిక్కకు తీవ్ర గాయం కావడంతో కనీ

Read More

వెస్టిండీస్‌‌‌‌తో ఇండియా తొలి వన్డే.. రోహిత్.. కోహ్లీ పైనే దృష్టి..

తిరువనంతపురం: వన్డే వరల్డ్‌‌ కప్‌‌ సన్నాహాల్లో భాగంగా ఇండియా.. వెస్టిండీస్‌‌తో మూడు మ్యాచ్‌‌ల సిరీస్‌&zwn

Read More

గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

జనగామ, వెలుగు: తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ

Read More

మెన్స్‌‌ మారథాన్‌.. సావన్‌‌ బర్వాల్‌‌ సంచలనం

మెన్స్‌‌ మారథాన్‌‌లో ఇండియా అథ్లెట్‌‌ సావన్‌‌ బర్వాల్‌‌ రజత పతకంతో సంచలనం సృష్టించాడు. 42.195 కిలోమీ

Read More

అంబులెన్స్ను ఢీకొట్టిన బైక్.. ఏడుగురికి గాయాలు.. గోదావరిఖని వద్ద ఘటన

గోదావరిఖని, వెలుగు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తిని హాస్పిటల్ కు తరలిస్తుండగా బైక్ ఢీకొట్టడంతో అంబులెన్స్ బోల్తా పడింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న ఐదుగురిక

Read More

పోలీసులు దాడి చేశారంటూ గణేశ్ ఉత్సవ నిర్వాహకుల ఆందోళన

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘటన కలెక్టర్ హామీతో ప్రారంభమైన శోభాయాత్ర ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గణేశ్ శోభాయాత్ర సందర

Read More

జనగామ అగ్రికల్చర్ ఆఫీస్ సామగ్రి జప్తు.. కోర్టు ఆదేశాలతో కంప్యూటర్లు, టేబుళ్లు సీజ్ చేసిన సిబ్బంది

జనగామ, వెలుగు: బిల్లుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన జనగామ జిల్లా అగ్రికల్చర్ ఆఫీస్ సామగ్రిని కోర్టు సిబ్బంది జప్తు చేశారు. వివరాల్లోకి వెళ్తే

Read More

గొర్రె, మేకకు రూ. 13కే ఇన్సూరెన్స్.. మిగితా సొమ్మును ప్రభుత్వమే చెల్లిస్తుంది: మంత్రి వాకిటి శ్రీహరి

కులవృత్తిదారుల కోసం అనేక పథకాలు: మంత్రి వాకిటి శ్రీహరి వచ్చే నెల నుంచి ఇందిరమ్మ బీమా పథకం: మంత్రి పొన్నం ప్రభాకర్ కరీంనగర్, వెలుగు: గొ

Read More

పెరుగుతున్న గోదావరి ఉధృతి.. భద్రాచలం వద్ద 24.90 అడుగుల మేర ప్రవహిస్తున్న నీరు

కోరెగడ్డపై చిక్కుకున్న కూలీలు, రక్షించిన స్థానిక యువకులు భద్రాచలం, వెలుగు: భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతి క్రమంగా పెరుగుతోంది. గంటకు ఒక అడుగు

Read More