లేటెస్ట్

కూకట్ పల్లిలో అనుమానంతో వేధిస్తున్నడని భర్తను చంపేసిన భార్య

  కూకట్ పల్లిలో దారుణం కూకట్​పల్లి, వెలుగు: అనుమానంతో వేధిస్తున్నాడని భర్తను హత్య చేసింది భార్య. ఆపై హత్యను ప్రమాదంగా చిత్రీకరించింది. హై

Read More

ఇవాళ్టి నుంచి ఇంటర్ ఇంగ్లిష్ ప్రాక్టికల్స్

ఇయ్యాల ఫస్టియర్.. రేపు సెకండియర్ స్టూడెంట్లకు ఎగ్జామ్  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ హడావుడి మొదలైంది. థియరీ పరీక

Read More

తలపై బుల్లెట్ గాయాలతో..ఒకే గదిలో ఐదు మృతదేహాలు

తలపై బుల్లెట్​ గాయాలతో..ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి ఉత్తరప్రదేశ్ సహారన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

పిల్లల పతంగి పంచాదీ.. ఇరు కుటుంబాల రాళ్ల దాడి.. హైదరాబాద్ లంగర్ హౌస్ లో ఘటన

    ఆపడానికి వచ్చిన పోలీస్​కు గాయాలు మెహిదీపట్నం, వెలుగు: పతంగులు ఎగరవేస్తుండగా చిన్నపిల్లల మధ్య జరిగిన గొడవ.. పెద్దల కొట్లాటకు దారి

Read More

పెద్ద లీడర్ల ప్రస్థానం గల్లీ నుంచే.. ఉమ్మడి జిల్లాలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఒకప్పటి కౌన్సిలర్లు, కార్పొరేటర్లే

కార్పొరేటర్లుగా పనిచేసిన బండి సంజయ్‌‌‌‌, గంగుల కౌన్సిలర్లుగా పనిచేసిన మాజీ ఎమ్మెల్యేలు బొమ్మ  వెంకన్న, కటారి దేవేందర్ రా

Read More

జవహర్ నగర్లో వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని చంపిన కొడుకు

హైదరాబాద్ జవహర్​ నగర్​లో ఘటన జవహర్ నగర్/జూబ్లీహిల్స్, వెలుగు: వివాహేతర సంబంధం పెట్టుకుందని తల్లిని చంపాడో కొడుకు. హైదరాబాద్ లోని జవహర్ నగర్ లో

Read More

కార్పొరేటర్ కు మస్తు డిమాండ్.. మహబూబ్ నగర్ కార్పొరేషన్ లో 60 డివిజన్లకూ పోటాపోటీ

ప్రధాన పార్టీ టికెట్ల కోసం వెయ్యికి పైగా అప్లికేషన్లు బీఆర్ఎస్​ నుంచే 446 మంది దరఖాస్తు రెండోసారి అప్లికేషన్లు తీసుకోవాలని భావిస్తున్న అధికార ప

Read More

వెయ్యి కేసులు పెట్టుకో వంద సిట్లు వేసుకో: కేటీఆర్

కేసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు నోటీసులిచ్చినా భయపడేది లేదు: కేటీఆర్​ ఫ

Read More

గ్రీన్లాండ్ లో డెన్మార్క్ బలగాలు..ఆపరేషన్ ఎండ్యూరెన్స్ పేరిట మిలిటరీ ఎక్సర్ సైజ్

కంగెర్లుసువాక్ లో దిగిన 58 మంది సైనికులు  సాధారణ కార్యకలాపాల కోసమేనన్న నాటో దేశం    వెనక్కి తగ్గని అమెరికా.. యుద్ధవిమానాన్ని పంప

Read More

అభ్యర్థుల ఎంపికపై కసరత్తు.. ప్రధాన పార్టీల సర్వేలు, అభిప్రాయ సేకరణలు

మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వెలుగు:  మున్సిపల్  చైర్మన్ పీఠం దక్కాలంటే మెజారిటీ కౌన్సిలర్ స్థానాల్లో గెలవాలి. ఇందుకోసం ప్రధాన రాజకీయ పార్ట

Read More

బండి అమ్మాలంటే..టోల్ బకాయిలు కట్టాల్సిందే

న్యూఢిల్లీ: ఇక నుంచి తమ వెహికల్​ను అమ్మాలనుకునే వాళ్లు దాని టోల్​ట్యాక్స్​ బకాయిలను చెల్లించి ఎన్​ఓసీ తీసుకోవడం తప్పనిసరి. బారియర్ ఫ్రీ టోలింగ్ వ్యవస్

Read More

ఫ్రెంచ్ వైన్, షాంపేన్లపై 200 శాతం టారిఫ్

శాంతి మండలిలో చేరకుంటే ఫ్రాన్స్​పైసుంకాలు విధిస్తామని ట్రంప్ వార్నింగ్​ ఆ దేశ ప్రెసిడెంట్ మాక్రన్ త్వరలోనే దిగిపోతారు  పీస్ బోర్డులో

Read More