మహబూబ్ నగర్

ప్రజా సమస్యలు పరిష్కరించాలి : జాన్ వెస్లీ

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ  నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: ప్రజా సమస్యలు పరిష్కరించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమ

Read More

పేదల సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం : డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ

అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ వంగూరు, వెలుగు:  పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక

Read More

వేణుగోపాలస్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

మక్తల్, వెలుగు: మక్తల్‌‌‌‌‌‌‌‌ పట్టణం యాదవ నగర్‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

ఇందిరమ్మ ఇంటికి పైసలడిగితే చర్యలు : మంత్రి జూపల్లి

ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి పాన్ గల్, వెలుగు: అధికారులు, నాయకులు ఎంతటి వారైనా ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు ఉ

Read More

నకిలీ బంగారం అంటగట్టి.. నగదు, బంగారంతో ఉడాయించిన మహిళ

అచ్చంపేట, వెలుగు: నకిలీ బంగారం బిస్కెట్లను ఓ మహిళకు అంటగట్టి ఆమె వద్ద నుంచి రూ.3 లక్షల నగదు, 3 తులాల బంగారు గొలుసును తీసుకొని ఉడాయించిన ఘటన బల్మూరు మం

Read More

చెరువులు నిండినయ్

  పంటలకు జీవం పోసిన వానలు అలుగు పోస్తున్న చెరువులు సాగుకు తప్పిన ఇబ్బందులు మహబూబ్​నగర్, వెలుగు: రైతులకు సాగునీటి కష్టాలు తప్ప

Read More

జూరాల 17 గేట్లు ఓపెన్‌‌‌‌... పెరుగుతున్న వరద

గద్వాల, వెలుగు : కర్నాటక ప్రాజెక్ట్‌‌‌‌ల నుంచి నీటి విడుదల కొనసాగుతుండడంతో జూరాలకు 1.30 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌&zw

Read More

నాగనూలు రోడ్డులో బ్రిడ్జి నిర్మాణానికి కృషి : ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేశ్రెడ్డి

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: భారీ వర్షాల వల్ల రోడ్లు దెబ్బతిన్నాయని, నాగనూలు రోడ్డులో లోలెవెల్​బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కూచుకుళ్ల

Read More

పారే చెరువులపై దృష్టి పెట్టండి...ట్రాక్టర్ పై వెళ్తున్న కలెక్టర్ విజయేందిర బోయి

హన్వాడ, వెలుగు: భారీ వానలతో మహబూ బ్ నగర్ జిల్లా హన్వాడ మండలం ఇబ్రహీంబాద్ హేమసముద్రం చెరువుకు గండి పడింది. దీంతో శనివారం ఉదయం నుంచి తహసీల్దార్ కృష్ణానా

Read More

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో భక్తిశ్రద్ధలతో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

ఉమ్మడి మహబూబ్​నగర్​ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ప్రజలు శనివారం భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. నాగర్ కర్నూల్ పట్టణంలోని ఈదమ్మ గుడి నుంచి రామస

Read More

జూరాల ప్రాజెక్టు 18 గేట్లు ఓపెన్

జూరాల ప్రాజెక్టుకు వరద మరింత పెరిగింది. దీంతో శుక్రవారం 18 గేట్లు ఓపెన్  చేసి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు దగ్గర 318.51

Read More

సరళా సాగర్ కు కొనసాగుతున్న వరద

వనపర్తి/మదనాపురం, వెలుగు: నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో సరళా సాగర్ ప్రాజెక్టులోకి వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు సామర్థ్యం

Read More

దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జి ఏర్పాటుకు ప్రపోజల్స్ : ఎమ్మెల్యే వంశీకృష్ణ

అచ్చంపేట, వెలుగు: మండలంలోని మన్నెవారిపల్లి నుంచి చందంపేట, దేవరకొండ వెళ్లేందుకు వీలుగా దుందుభి వాగుపై హై లెవెల్  బ్రిడ్జి నిర్మాణానికి ప్రతిపాదనలు

Read More