Rangareddy district

ప్యాంటు జేబులో పేలిన సెల్‌‌ఫోన్‌‌.. తీవ్ర గాయాలు..

గండిపేట, వెలుగు: ప్యాంటు జేబులో ఉన్న సెల్​ఫోన్​ పేలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది.

Read More

తమ్ముడిని చంపిన అన్న ..రంగారెడ్డి జిల్లాలో ఘటన

ఎల్బీనగర్, వెలుగు: భూ తగాదాలతో అన్నను తమ్ముడు చంపిన ఘటన రంగారెడ్డి జిల్లాలో జరిగింది. హయత్​నగర్ ​సీఐ నాగరాజు గౌడ్​ తెలిపిన ప్రకారం.. యాదాద్రి జిల్లా స

Read More

రంగారెడ్డి జిల్లా: కబ్జాకు గురైన భూమి స్వాధీనం

చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం తోల్కట్ట గ్రామ శివారులోని సర్వే నంబర్ 155లో గల ఎకరా 14 గుంటల భూమి కబ్జాకు గురైంది. ఈ భూమిలో చుట్టూ

Read More

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల బాలాజీ వెంకటేశ్వ ర స్వామి ఆలయం భూముల్లో సాగు వేలం

రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో వేల ఎకరాలుసాగు చేయడానికి 26న వేలం రూ.2 వేలు చెల్లించి పాల్గొనాలన్న దేవస్థానం చేవెళ్ల, వెలుగు:

Read More

అబ్దుల్లాపూర్ మెట్లో నీట మునిగిన ప్రాణాలు

అబ్దుల్లాపూర్​మెట్, వెలుగు: ప్రమాదశాత్తు నీట మునిగి సిటీలో ఒకే రోజు నలుగురు మృత్యువాత పడ్డారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్​లో తొలుత ఓ బాలిక చ

Read More

నవీన్ మిట్టల్‌‌‌‌కు హైకోర్టు నోటీసులు

గుడిమల్కాపూర్‌‌‌‌ భూములకు ఎన్వోసీ ఇవ్వడంపై విచారణ  హైదరాబాద్, వెలుగు: గుడిమల్కాపూర్‌‌‌‌, నానల్&zw

Read More

దుర్గం చెరువు ఎఫ్‌‌‌‌టీఎల్‌‌‌‌ను నిర్ధారించండి..జీహెచ్‌‌‌‌ఎంసీకి హైకోర్టు ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బేగంపేటలోని 15.23 ఎకరాల లేఔట్‌‌‌‌లో ప్రజా అవసరాలకు కేటాయించిన స్థ

Read More

మిడ్ డే మీల్స్ స్కీమ్‌‌‌‌ను అక్షయపాత్రకు ఇవ్వొద్దు

డీఎస్ఈ ముందు మధ్యాహ్న భోజన కార్మికుల ధర్నా  హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని ఐదు మండలాల్లో మిడ్ డే మీల్స్ స్కీమ్‌‌&zwnj

Read More

సెల్ఫోన్ దొంగను పట్టించిన రోడ్డు ప్రమాదం

అతడో దొంగ. దొంగతనాలకు అలవాటుపడి సెల్ఫోన్లు చోరీలు చేస్తున్న అతడిని రోడ్డు ప్రమాదం పట్టించింది.  టైం బాగుంటే నార్మల్ గా నే ఫోన్లను అమ్ముకొని ఎంజా

Read More

పామును చూసి జాలిపడ్డ జనం.. రంగారెడ్డి జిల్లాలో ఘటన.. ఈ వీడియో చూడండి..

రంగారెడ్డి జిల్లా నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మంచిరేవుల వేణుగోపాలస్వామి దేవాలయంలో వలలో చిక్కి ఓ పాము విలవిలలాడింది. బయటికొచ్చే దారి లేక వలలో చిక్

Read More

షాబాద్​లో ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి పర్యటన

చేవెళ్ల, వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని మాచన్ పల్లిలో పర్యటించారు. నేషనల్ అంబేద్కర్ అవార్డ

Read More

గోపనపల్లి తండాలో ఐటీ పార్క్​ వద్దు..కాదని మొండిగా ముందుకెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తం

ఆల్ ఇండియా బంజారా సేవ సంఘ్ హెచ్చరిక  బషీర్​బాగ్, వెలుగు: శేరిలింగంపల్లి మండలం గోపన్ పల్లి తండాలో ఐటీ పార్క్ ఏర్పాటు నిర్ణయాన్ని రాష్ట్ర ప

Read More

రైతు బిడ్డకు డాక్టరేట్..ఓయూ నుంచి అందుకున్న కొర్వి బాలకృష్ణ

ఓయూ, వెలుగు: రంగారెడ్డి జిల్లాకు చెందిన రైతు బిడ్డకు డాక్టరేట్ వరించింది. కందుకూరు మండలం గూడూరుకు చెందిన రైతు కొర్వి నరసింహ, స్వరూప దంపతులు. వీరి కొడు

Read More