
Sangareddy
మైనార్టీ గురుకుల పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
సంగారెడ్డి టౌన్, వెలుగు: ప్రభుత్వం మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మైనారిటీ గురుకుల స్కూల్లో5వ తరగతి ప్రవేశాల కోసం దరఖాస్తు ప్రక్రియ ప
Read Moreబోడ్మట్ పల్లిలో వీరభద్ర స్వామిని దర్శించుకున్న మంత్రి దామోదర
టేక్మాల్, వెలుగు: మండలంలోని బోడ్మట్ పల్లిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి వార్షికోత్సవం వైభవంగా జరుగుతోంది. బుధవారం మంత్రి దామోదర రాజనర్సింహ పాల్గ
Read Moreమెదక్ జిల్లాలో రైల్వే సేవలను మెరుగుపరుస్తాం : ఎంపీ రఘునందన్ రావు
మెదక్, వెలుగు: మెదక్ లో రైల్వే సేవల మెరుగుకు కృషి చేస్తానని ఎంపీ రఘునందన్ రావ్ చెప్పారు. బుధవారం ఆయన మెదక్ రైల్వే స్టేషన్ను సందర్శించారు.
Read Moreఅంగన్వాడీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి : డీడబ్ల్యూవో హైమావతి
మెదక్టౌన్, వెలుగు: జిల్లా వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీల సేవలను చిన్నారులు, గర్భిణులు, బాలింతలు సద్వినియోగం చేసుకోవాలని డీడబ్ల్యూవో హైమావతి సూచించ
Read Moreధరణిపై ఫోరెన్సిక్ ఆడిట్కు సర్కారు సిద్ధం...కేరళ ప్రభుత్వసంస్థకు బాధ్యతలు?
భూముల అక్రమాల వ్యవహారాలు తేల్చనున్న ఫోరెన్సిక్ ఆడిట్ రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ వంటి విలువైన ప్రాంతాల్లో భూముల గోల్మాల్ గత ప్రభుత్వంలో న
Read Moreవాగునుతి గ్రామంలో రామాలయానికి రూ.50 వేల విరాళం
ములుగు, వెలుగు: ములుగు మండలం వాగునుతి గ్రామంలోని రామాలయం, హనుమాన్ టెంపుల్ కి ఏ టూ జెడ్ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబేర్ పాషా మంగళవారం రూ.50వేల విరాళం అంది
Read Moreమెదక్ పట్టణంలో హోటళ్లు, బేకరీలపై అధికారుల దాడులు
మెదక్టౌన్, వెలుగు: మెదక్ పట్టణంలోని హోటళ్లు, బేకరీలలో మంగళవారం మున్సిపల్ అధికారులు తనిఖీలు చేపట్టారు. నక్షత్ర గ్రాండ్ ఫ్యామిలీ రెస్టారెంట్లో కిచెన
Read Moreరాజీవ్యువ వికాసం వెరిఫికేషన్ వేగవంతం చేయాలి : కలెక్టర్ రాహుల్ రాజ్
మెదక్టౌన్, వెలుగు: రాజీవ్యువ వికాసం దరఖాస్తుల వెరిఫికేషన్ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్రాహుల్రాజ్అధికారులను ఆదేశించారు. మంగళవారం అధికారులత
Read Moreఎల్లమ్మ జాతరకు పోటెత్తిన భక్తులు .. అమ్మ వారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి పొన్నం ప్రభాకర్
కోహెడ (హుస్నాబాద్), వెలుగు: హుస్నాబాద్ శ్రీ రేణుకా ఎల్లమ్మ ఉత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకున్
Read Moreదరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దు .. ప్రజావాణిలో అర్జీలను స్వీకరించిన కలెక్టర్లు
మెదక్ టౌన్, వెలుగు: ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులను పెండింగ్లో పెట్టొద్దని కలెక్టర్రాహుల్రాజ్సూచించారు. సోమవారం మెదక్కలెక్టర్ఆఫీసులో వివిధ శాఖల అ
Read Moreతాలు పేరుతో తూకంలో మోసం .. చేతివాటం చూపిస్తున్నానిర్వాహకులు
నిజాంపేట, వెలుగు: మండల పరిధిలోని బచ్చురాజ్ పల్లి ఐకేపీ ధాన్యం కొనుగోలు సెంటర్ లో నిర్వాహకులు చేతివాటం చూపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఒక్కో ధ
Read Moreరైతులు అవసరం మేరకే ఎరువులు వాడాలి : వ్యవసాయ శాస్త్రవేత్తలు
మెదక్ టౌన్, వెలుగు: రైతులు అవసరం మేరకు పంటలకు ఎరువులు వాడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. సోమవారం హవేలీ ఘనపూర్లోని రైతువేదికలో రైతు ముంగిట్లో శ
Read Moreనిరుపేదలకే ఇందిరమ్మ ఇండ్లు : కలెక్టర్ రాహుల్ రాజ్
చిలప్చెడ్, వెలుగు: నిరుపేదలకే ఇందరిమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని కలెక్టర్రాహుల్రాజ్ అన్నారు. సోమవారం మండలంలోని గౌతపూర్ మండల పరిషత్ స్కూల్
Read More