తెలంగాణం

ఏప్రిల్ 11 తర్వాత రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుస్తుంది

హైదరాబాద్: ఏపీ సీఎం చంద్రబాబుపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబుకు తామిచ్చే రిటర్న్ గిఫ్ట్ ఏంటో ఏప్రిల్ 11 తర్వా

Read More

ఎన్నికల సంఘానికి ఫిర్యాదు కోసం…సి-విజిల్ యాప్

ఎన్నికల వేళ అందరూ అప్రమత్తంగా ఉండాలి లేదంటే నియమావళి ఉల్లంఘనలు ఎక్కువగా ఉంటాయి. ఎన్నికల రూల్స్ పాటించని వారిపై నేరుగా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడాన

Read More

దేవుడికి కూడా టోపీ పెట్టే పార్టీ బీజేపీ: ఎంపీ కవిత

జగిత్యాల: బీజేపీ, కాంగ్రెస్ తీరుపై నిజామాబాద్ ఎంపీ కవిత మండిపడ్డారు. దేశంలో పేదరికానికి కారణం కాంగ్రెస్, బీజేపీలేనని విమర్శించారు. జగిత్యాల జిల్లాలో ప

Read More

ప్రేమజంట అనుమానాస్పద మృతి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ ప్రేమజంట అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. రామాంజనేయ కాలనీలో జరిగిన ఈ ఘటన విషాదం నింపింది. ఐదేళ్లుగా రామాంజనేయ కాలనీకి చ

Read More

ఇంటి దారి పట్టిన వలస కూలీలు

ఏన్కూరు, వెలుగు : వాళ్లంతా పొట్టకూటి కోసం గ్రామాలు దాటి వచ్చారు. నెలల తరబడి పొలాల్లోనే గడిపారు. మిర్చి, సుబాబుల్​ పనులు పూర్తి కావడంతో వారంతా తిరిగి ఇ

Read More

సెంచరీకి చేరువగా టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌

‌‌‌‌‌‌‌హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: అధికార టీఆర్ఎస్ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు పెరుగుతున్నాయి. కొద్దిరోజులుగా వరుసగా ఎమ్మెల్యేలు గులాబీ కండువా క

Read More

నేటి నుంచే నామినేషన్లు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో తొలి దశలోనే సార్వత్రిక ఎన్నికలు జరగనున్న క్రమంలో సోమవారం నోటిఫికేషన్ విడుదల కానుంది. నేటి నుంచే నామినేషన్ల ప్రక్

Read More

మోడీ, రాహుల్ దరిద్రులు.. తరిమికొట్టాలి : KCR

మోడీ, రాహుల్ ఇద్దరికీ తెలివి లేదు మైకులు పగిలిపోయే స్పీచులిస్తారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీలపై తీవ్ర విమర్శలు

Read More

మోడీని మించిన హిందువును నేను : KCR

కరీంనగర్ బహిరంగసభలో దేశంలోని హిందూత్వ రాజకీయాలపై సీరియస్ అయ్యారు ముఖ్యమంత్రి, గులాబీబాస్ కేసీఆర్. హిందూ, హిందూ అని బీజేపీ వాళ్లు గట్టిగా మాట్లాడుతున్న

Read More

120 ఎంపీలను జమకట్టిన.. పార్టీలకు ఆల్రెడీ నూరిపోసిన : KCR

కరీంనగర్ బహిరంగసభలో జాతీయ రాజకీయాలు, సమాఖ్య ప్రభుత్వ ఏర్పాటుపై కీలక విషయాలు చెప్పారు సీఎం కేసీఆర్. దేశంలో కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలకు కాలం చెల్లింద

Read More

ఎన్నికల తర్వాత అవసరమైతే జాతీయ పార్టీ : కేసీఆర్

కరీంనగర్ : దేశబాగు కోసం అవసరమైతే జాతీయపార్టీ స్థాపించడానికి సిద్ధమన్నారు గులాబీబాస్ కేసీఆర్. ఆదివారం కరీనంగర్ లో ప్రచార శంఖారావం పూరించిన KCR.. జాతీయప

Read More

MP ఎన్నికల్లో పసుపు రైతులు వెయ్యి మంది పోటీ

పార్లమెంట్ ఎన్నికల్లో పసుపు రైతులు వెయ్యి మంది పోటీ చేస్తారని తెలిపారు.. రైతు ఐక్య వేదిక నాయకులు. ఎన్ని సార్లు ఆందోళనలు చేసినా పసుపు రైతుల సమస్యలు కేం

Read More

యాదాద్రిలో ఘనంగా పూర్ణాహుతి

యాదాద్రిలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 10వ రోజు పూర్ణాహుతి నిర్వహించారు. ఆ తర్వాత బాలాలయంలో స్వామి అమ్మవార్లకు చక్

Read More