వరంగల్

కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో మళ్లీ వర్షాలు.. కల్లాల్లో వడ్లు కాలువ పాలు

మొంథా తుఫాన్ మిగిల్చిన నష్టాల నుంచి రైతులు కోలుకోకముందే మళ్లీ వర్షాలు కురవడం కలవరపెడుతోంది. మంగళవారం (నవంబర్ 04) తెల్లవారుజాము నుంచీ తెలంగాణలో వర్షాలు

Read More

దెబ్బతిన్న పంటలను పరిశీలించిన కలెక్టర్లు

జనగామ/ రాయపర్తి, వెలుగు: తుఫాన్​ దాటికి నష్టపోయిన పంటలను ఆయా జిల్లాల కలెక్టర్లు పరిశీలించారు. సోమవారం జనగామ కలెక్టర్​ రిజ్వాన్​ భాషా షేక్​ బైక్​పై కొడ

Read More

పశువుల మేతగా పత్తిచేను

జయశంకర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం ఇస్సిపేట గ్రామానికి చెందిన రైతు తక్కళ్లపల్లి బక్కరావుకు ఉన్న ఐదెకరాల పొలంలో రెండు ఎకరాల్లో పత్తి సాగు చే

Read More

ఎస్టీల నుంచి బంజారాలను తొలగించాలి..ఏటూరునాగారం ఐటీడీఏను ముట్టడించిన ఆదివాసీలు

ఏటూరునాగారం, వెలుగు : బంజారాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఆదివాసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌‌ పూనెం శ్రీనివాస్‌‌ డిమాండ్‌&zw

Read More

ఉపాధి లో కొత్త పనులు.. తగ్గిన ఎర్త్వర్క్స్., పెరుగనున్న శాశ్వత నిర్మాణ పనులు

266 రకాల పనుల గుర్తింపు కోసం గ్రామసభలు ఈజీఎస్​లో ఇందిరమ్మ గృహాల లబ్ధిదారులకు 90 రోజుల పాటు పనులు మహబూబాబాద్, వెలుగు: జాతీయ ఉపాధిహామీ పథకంలో

Read More

నారాయణపేట జిల్లాలో అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

    12.4 కిలోల గాంజా, 2 బైక్​లు,      రూ.10 వేల నగదు, 10 మొబైల్స్ స్వాధీనం     నారాయణపేట ఎస్పీ విన

Read More

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పరిధిలో..ఇంట్లోకి దూసుకెళ్లిన గ్రానైట్ లారీ మహిళ మృతి

 మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు పరిధిలోప్రమాదం తొర్రూరు, వెలుగు: మహబూబాబాద్​జిల్లా తొర్రూరులో గ్రానైట్ లారీ బీభత్సం సృష్టించింది. ఇంట్లోకి ద

Read More

బతికుండగానే మార్చురీకి..ఐదు రోజుల తర్వాత మృతి

మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆస్పత్రిలో  బతికున్న వ్యక్తిని అక్టోబర్ 29 న మార్చురీకి తరలించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో ఐదు రోజులుగా ఆస్పత్రిలో చి

Read More

ఆపరేషన్ కగార్తో ఆదివాసులను అంతమొందించే కుట్ర : విమలక్క

అరుణోదయ సాంస్కృతిక సమైక్య గౌరవ అధ్యక్షురాలు విమలక్క శాయంపేట, వెలుగు: ఆపరేషన్​ కగార్​ అంటే నక్సలైట్లను మట్టుబెట్టడానికో, ఆదివాసీలను చంపడం కోసమో

Read More

తాడ్వాయి మండలంలో 108 అంబులెన్స్ లో డెలివరీ

తాడ్వాయి, వెలుగు: ములుగు జిల్లా తాడ్వాయి మండలం కోడిశెలకు చెందిన గర్భిణి యాప శిరీషకు పురిటి నొప్పుల రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ఆశా వర్కర్ కు సమాచార

Read More

వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలి : డి.రవీంద్ర నాయక్

వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్‌‌ డి.రవీంద్ర నాయక్  గ్రేటర్‌‌ వరంగల్, వెలుగు : వరద ప్రభావిత ప్రాంతాల్లో వ్

Read More

కోతల ఖర్చులు డబుల్.. గోస పడుతున్న అన్నదాతలు

..టూ వీలర్​ వరికోత మిషన్​ స్థానంలో తప్పనిసరైన ఫోర్​వీలర్ లేదా చైన్​ మిషన్​ గోస పడుతున్న అన్నదాతలు జనగామ, వెలుగు :  మొంథా తుఫాన్​ ర

Read More

అధికారులు అంకితభావంతో పనిచేయాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: విద్యాశాఖ అధికారులు అంకితభావంతో విధులు నిర్వహించాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. శనివారం మహబూబాబాద్ కేజీబీవీ, జిల్లాపరిష

Read More