లైఫ్

చెట్టు నుంచి బుల్లెట్స్ రావడమేంటి?

చెట్టు నుంచి బుల్లెట్స్ రావడమేంటి? అని ఆశ్చర్యపోతున్నారా? కానీ అది నిజమే. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్‌‌‌‌లో పెరిగే ‘శాండ్‌&

Read More

అమిత్​ సాద్​ లైఫ్​ జర్నీ.. ఫుట్​పాత్​ నుంచి తెర మీదకు

లైఫ్​ని ఎంజాయ్ చేసే టైంలో రెస్పాన్సిబిలిటీస్ మీద పడ్డాయి. ఒక పక్క చదువుకోవాలి.. మరో పక్క పనిచేయాలి. ఆ టైంలో ఎదురైన అవమానాలు, ఆకలి బాధలు కలిసి సూసైడ్ చ

Read More

వంద గ్రాముల ఈకల ధర సుమారు రూ. 50 వేలు!

నెమలి ఈకలను భద్రంగా దాచుకుంటుంటారు చిన్నపిల్లలు. ఎందుకంటే అవి ఎంతో అందంగా ఉంటూనే, చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి. అయితే అంతకంటే అరుదుగా దొరికే ఈకలు ఇ

Read More

వార ఫలాలు (సౌరమానం)

మేషం (మార్చి21 – ఏప్రిల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

Read More

ఈ కథలు పిల్లలే రాశారు. ముఖచిత్రంతో సహా...

‘తల్లి మనసు’ కథలో తల్లికి తిండి పెట్టకుండా ఇంటినుండి గెంటివేసిన రంగడికి గ్రామాధికారి యాభై కొరడా దెబ్బల శిక్ష విధిస్తానంటే, “నా కొడుక

Read More

పునర్జన్మ నిజంగా ఉంటుందా ?

చనిపోయిన వ్యక్తులు మళ్లీ పుట్టడం అనేది పుస్తకాల్లో చదువుతుంటాం. రియల్ లైఫ్ లో ఇలాంటివి జరగడం దాదాపు అసాధ్యం. కానీ, 1993లో బ్రూస్ కెల్లీ అనే వ్యక్తి చె

Read More

సేల్స్​మ్యాన్​గా మొదలై, స్టార్​బక్స్​ చైర్మన్​గా ఎదిగిన హవర్డ్​ షుల్జ్​

పొద్దున లేవగానే వేడివేడి కాఫీనో, టీనో తాగందే ఏమీ తోచదు చాలామందికి. కొందరైతే రోజుకు కనీసం ఐదారుసార్లయినా తాగుతారు. అంతేకాదు, ఇంటికి చుట్టాలొచ్చినా, ఫ్ర

Read More

‘కుక్కే సుబ్రహ్మణ్య’ ఆసక్తికర సంగతులు

అడ్వెంచర్స్​ చేసేవాళ్లకు, భక్తులకు, ప్రకృతి ప్రేమికులకు కేరాఫ్​ ఆ ప్లేస్. అక్కడ కనిపించే ప్రతి విషయం వెనక కొన్ని కథలుంటాయి. ఆ కథలన్నీ దైవానికి సంబంధిం

Read More

నిజాయితీ (కథ)

ఒక రాజ్యంలో రామయ్య అనే పేదవాడు ఉండేవాడు. అతను రోజూ పని వెతుక్కోవాల్సి వచ్చేది. అలా ఒకరోజు రామయ్య పని వెతుక్కోవడానికి వెళ్తుంటే రోడ్డు మీద ఒకతను ఎదురయ్

Read More

కారు వాడేందుకు కొన్ని గాడ్జెట్స్‌‌

కారు కొనగానే సరిపోదు.. అందులో వాడేందుకు కొన్ని గాడ్జెట్స్‌‌ కూడా కొంటేనే షికారు హాయిగా సాగుతుంది. ఈ గాడ్జెట్స్ ఉంటే చాలా టైంని సేవ్‌&zw

Read More

ఊరికి ఇంగ్లీష్ నేర్పడం కోసం యూట్యూబ్ ఛానెల్

తమిళనాడులోని రాజపాళ్యం ఊళ్లో ఇంగ్లీష్ మాట్లాడేవాళ్లు తక్కువ. అక్కడి స్టూడెంట్స్ అంతా తమిళ మీడియంలోనే చదువుకున్నారు. అందుకే వాళ్లు ఉద్యోగం కోసం ఏ ఇంటర్

Read More

తెలంగాణలో పెరుగుతున్నపెద్దవాళ్ల సంఖ్య

ఒకప్పుడు ఊళ్లో పెద్దవాళ్లంతా ఉదయాన్నే ఒక చోట చేరి సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్లు. ఊరి నడుమ చెట్టుకింద కూర్చొని, మంచి మాటలు చెప్పేటోళ్లు. పిల్లలకు, మన

Read More

పాత విండోస్ కంప్యూటర్లలో క్రోమ్ బంద్!

వచ్చే ఏడాది నుంచి పాత వెర్షన్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ (విండోస్7, విండోస్  8.1) వాడుతున్న కంప్యూటర్స్ లో గూగుల్ క్రోమ్ ఇక పని చేయదు. సెక్యూరిటీ

Read More