తెలంగాణం
ప్రభుత్వ వైద్యంపై నమ్మకం పెంచండి : మంత్రి దామోదర రాజనర్సింహ
హెల్త్ డిపార్ట్మెంట్కు అలాట్ చేసిన గ్రూప్-1 అధికారులతో మంత్రి దామోదర హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వ వైద్య వ్య
Read Moreసింగరేణి బొగ్గు గనులపై ఏఐటీయూసీ ధర్నాలు
కోల్బెల్ట్, వెలుగు: సింగరేణి కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో గురు
Read Moreపంటను కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆసిఫాబాద్, వెలుగు: రైతులు పత్తి పంటను సీసీఐ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో అమ్మి మద్దతు ధర పొందాలని ఆసిఫాబాద్ కల
Read Moreకౌన్సిలింగ్ పేరుతో కార్మికులను అవమానిస్తున్నారు
జైపూర్, వెలుగు: కౌన్సిలింగ్ పేరుతో కార్మికులను అవమానిస్తున్నారని హెచ్ఎంఎస్ నాయకులు మండిపడ్డారు. సంఘం నేత ఎర్రంశెట్టి సాయికుమార్ ఆధ్వర్యంలో గురువారం జై
Read Moreశ్రీదేవసేనపై ఫతీ వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.. ఖండించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం
ఖండించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమాఖ్య (ఫతీ) ఇటీవల విద్యా శాఖ ఇన్&zwnj
Read Moreనవంబర్ 9న మధున పోచమ్మ జాతర
అమ్మవార్లను దర్శించుకోనున్న 4 రాష్ట్రాల భక్తులు కోటపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలంలోని జనగామలో కొలువైన మధున పోచమ్మ జాతర ఈ నెల 9
Read Moreతెలంగాణ యూనివర్సిటీలో చిత్రలేఖనం పోటీలు
నిజామాబాద్ రూరల్, వెలుగు : సర్దార్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని తెలంగాణ యూనివర్సిటీలో చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. భారత ప్రభుత్వం, యువజ
Read Moreనిజామాబాద్ జిల్లాలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ : ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి మండలం, పట్టణానికి చెందిన లబ్ధిదారులకు గురువారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణార
Read Moreయువత క్రీడల్లో రాణించాలి : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి
ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి ఆర్మూర్, వెలుగు : యువత క్రీడల్లో రాణించి జిల్లాకు పేరు తీసుకురావాలని ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి అన్నారు.
Read Moreపోక్సో కేసులో నిందితుడికి ఐదేండ్ల జైలు
కామారెడ్డి, వెలుగు : పోక్సో కేసులో నిందితుడికి ఐదేండ్ల జైలు శిక్ష, రూ.30 వేల జరిమానా విధిస్తూ జిల్లా న్యాయమూర్తి సీహెచ్ వీఆర్ఆర్ వర ప్రసాద్ తీర్
Read Moreఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు : జి.నవిత
నిజామాబాద్, వెలుగు: భీంగల్, కమ్మర్ పల్లి మండల కేంద్రాల్లోని దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లను గురువారం జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారిణి జి.నవిత తనిఖీ చేశ
Read Moreకామారెడ్డిలో బీసీల మౌన దీక్ష
కామారెడ్డి టౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ ఆవరణలోని మహాత్మా జ్యోతిబాపూలే, అంబేద్కర్ విగ్రహాల వద్ద బీసీ జేఏసీ ఆధ్వర్యంలో గురువార
Read Moreసర్కార్ స్థలాలకు కంచె ఏర్పాటు చేయండి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి నిజామాబాద్, వెలుగు : నిజామాబాద్ పట్టణంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను గుర్తించి కంచె ఏర్పాటు చేయాలని కలెక్టర్ వి
Read More












