తెలంగాణం

యూపీలో విశాక ఇండస్ట్రీస్ సందర్శించిన రాహుల్.. ఆటమ్ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్ ప్రారంభం

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ రాయ్ బరేలీలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా కుండగంజ్ లోని విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ప్లాంట్ ను సందర్శించార

Read More

రాయ్ బరేలి విశాక ఇండస్ట్రీస్లో రాహుల్ గాంధీ.. LIVE

ఉత్తర ప్రదేశ్: రాయ్ బరేలీలోని కుండగంజ్లో విశాక ఇండస్ట్రీస్ లిమిటెడ్ ను రాహుల్ గాంధీ సందర్శించారు. 2MW ఆటమ్ సోలార్ రూఫ్ ప్లాంట్ ను ప్రారంభించారు. ఆటమ్

Read More

నిజామాబాద్ - తిరుపతి ఎక్స్ ప్రెస్ రైల్లో భారీ దోపిడీ..

నిజామాబాద్ నుంచి తిరుపతి వెళ్లే రాయలసీమ ఎక్స్ ప్రెస్ లో భారీ చోరీ జరిగింది.. సోమవారం ( ఏప్రిల్ 28 ) గుత్తి స్టేషన్ దగ్గర రైలు ఆగి ఉండగా చోరీ జరిగింది.

Read More

కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో పోలీస్ అవుట్‌‌‌‌‌‌‌‌ పోస్ట్ ప్రారంభం

కరీంనగర్ క్రైం, వెలుగు: కరీంనగర్ బస్టాండ్‌‌‌‌‌‌‌‌లో ఏర్పాటు చేసిన పోలీసు అవుట్ పోస్టును సీపీ గౌస్ ఆలం సోమవారం

Read More

మహబూబ్‌నగర్ జిల్లాలో గన్నీ బ్యాగుల ఇవ్వాలని రైతుల నిరసన

మక్తల్ ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా   స్తంభించిన ట్రాఫిక్  మక్తల్, వెలుగు: రైతులకు ఆఫీసర్లు గన్నీ బ్యాగులు ఇవ్వడం లేదని అంతరాష్

Read More

భూభారతితో రైతులకు మేలు : కలెక్టర్ విజయేందిర బోయి

కందనూలు , వెలుగు: భూ భారతి చట్టంతో రైతులకు మేలు చేకూరుతుందని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.  నాగర్ కర్నూల్ జిల్లా తిమ్మాజీ పేట్‌‌&zwn

Read More

లారీలు లేటుగా పంపితే కాంట్రాక్టు రద్దు .. రివ్యూ మీటింగ్‌‌‌‌లో కలెక్టర్​ ఆదర్శ్​ సురభి

వనపర్తి, వెలుగుః అకాల వర్షాలు పడుతున్నందున ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఇబ్బందులు పడకుండా లారీలు పంపించాలని, ఆలస్యం చేసే కాంట్రాక్టర్ల అనుమతి

Read More

ఇయ్యాల (ఏప్రిల్29న) బార్ ​అండ్ ​రెస్టారెంట్లకు ​డ్రా​​

మెదక్ టౌన్, వెలుగు: మెదక్​కలెక్టరేట్​లో నేడు లాటరీ పద్ధతిలో బార్​అండ్​ రెస్టారెంట్ కేటాయింపులు చేస్తామని జిల్లా ఎక్సైజ్​అండ్​ప్రొహిబిషన్​సూపరింటెండెంట

Read More

భూభారతితో భూ సమస్యలన్నిటికీ చెక్ : మంత్రి కొండా సురేఖ

సంగారెడ్డి (హత్నూర), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టంతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని మంత్రి కొండా సురేఖ అన్నారు. మండలంలో

Read More

పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం పెట్టండి.. ప్రధాని మోడీకి రాహుల్ గాంధీ లేఖ..

పహల్గాం ఉగ్రదాడిపై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం నిర్వహించాలని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఉభయ సభలలో ఉగ్రదాడిపై ప్రత్యేక స

Read More

ప్రజావాణి దరఖాస్తులపై దృష్టిపెట్టాలి : అడిషనల్ ​కలెక్టర్​ నగేశ్​

మెదక్​టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తుల పట్ల అధికారులు దృష్టిపెట్టాలని అడిషనల్​కలెక్టర్​నగేశ్​ సూచించారు. సోమవారం మెదక్​కలెక్టరేట్​లో  ప్రజావాణి

Read More

మెదక్ జిల్లాలో సంస్థాగత ఎన్నికల కసరత్తు షురూ

జిల్లాకు ఇద్దరు పరిశీలకుల నియామకం ఇయ్యాల జిల్లా కాంగ్రెస్​ పార్టీ మీటింగ్ మెదక్, వెలుగు: అధికార కాంగ్రెస్ సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడం

Read More

ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించండి .. ప్రజావాణిలో కలెక్టర్ల ఆదేశం

నిర్మల్, వెలుగు: ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్​లో జరిగిన ప్రజావాణిలో జ

Read More