తెలంగాణం
రూ.1,650 కోట్లతో సిటీని అభివృద్ధి చేశాం : ఎమ్మెల్యే గంగుల కమలాకర్
ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కరీంనగర్ టౌన్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో రూ.1650 కోట్లతో కరీంనగర్ సిటీని అద్భుతంగా అభివృద్ధి చేశామని
Read Moreప్రాచీన కళలను ప్రోత్సహించడం అభినందనీయం : పుల్లారావు
మధిర, వెలుగు : సీతారామాంజనేయ కళాపరిషత్ మాటూరుపేట ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ర్టాల్లో ప్రాచీన కళలను ప్రోత్సహించడం అభినందనీయమని లక్ష్మీపద్మావతి సమేత వ
Read More‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్’ను పకడ్బందీగా అమలు చేయాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకు వంద శాతం ఇంగ్లిష్ పఠనా సామర్థ్యం ఉండాలనే ఉద్దేశంతో రూపొందించిన ‘ఎవ్రీ చైల్డ్ రీడ్స్&rsqu
Read Moreభద్రాద్రికొత్తగూడెం కలెక్టరేట్ లో కంట్రోల్ రూం ఏర్పాటు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : మున్సిపల్ఎన్నికల సందర్భంగా కలెక్టరేట్లో కంట్రోల్రూం ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ జితేష్ వి.పాటిల్గురువారం ఒక ప్రకటనలో
Read Moreడాలర్ల ఇష్యూపై ఉన్నతాధికారులతో విచారణ కమిటీ
యాదగిరిగుట్ట ఆలయ ఈవో గా భవానీ శంకర్ బాధ్యతల స్వీకరణ ఆలయంలో అవినీతి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని వెల్లడి యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగ
Read Moreయాదాద్రిలో 264 నామినేషన్లు
చౌటుప్పల్లో బీఆర్ఎస్, సీపీఎం పొత్తు యాదాద్రి, వెలుగు: యాదాద్రి జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో గురువారం భారీగా నామినేషన్లు దాఖలయ్యాయి
Read Moreమునుగోడు మండలంలో విద్యార్థులు తెలుగు టీచర్ కోసం ధర్నా
మునుగోడు, వెలుగు: మునుగోడు మండలం పలివెల జిల్లా పరిషత్ జడ్పీ స్కూల్లో మూడు నెలల నుంచి తెలుగు టీచర్ లేరని, ఇప్పటికైన
Read Moreరాజాపేట మండలంలోని చల్లూరు, చిన్న మేడారం గ్రామాల్లో..గద్దెనెక్కిన సమ్మక్క
రాజాపేట, వెలుగు: రాజాపేట మండలంలోని చల్లూరు, చిన్న మేడారం గ్రామాల్లో సమ్మక్క, సారలమ్మ జాతర ఘనంగా జరుగుతోంది. భక్తుల జయజయ ధ్వానాలు, శివసత్తుల పూనకాలు, డ
Read Moreనల్గొండ జిల్లాలో పోలింగ్ సిబ్బంది ర్యాండమైజేషన్ పూర్తి
నల్గొండ అర్బన్, సూర్యాపేట, వెలుగు: నల్గొండ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియను సవ్యంగా నిర్వహిం
Read Moreనామినేషన్లను ‘టీ పోల్’లో అప్లోడ్ చేయండి : కలెక్టర్ సిక్తా పట్నాయక్
మద్దూరు, వెలుగు: మద్దూరు మున్సిపాలిటీలో నామినేషన్ల ప్రక్రియ సజావుగా నిర్వహించాలని నారాయణ పేట కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. గురువారం పలు నామినేష
Read Moreఅచ్చంపేట ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
అచ్చంపేట, వెలుగు: అచ్చంపేట పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ అన్నారు. గురువారం అచ్చంపేట మున్సిపాలిటీలోని సాయి న
Read Moreమున్సిపల్ ఎన్నికలకు సహకరించండి : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: మున్సిపల్ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని కలెక్టర్ సంతోష్ కోరారు. గురువారం కలెక్టరేట్ లో లీడర్లతో మీట
Read Moreభూసేకరణ వేగవంతం చేయాలి : కలెక్టర్ సంతోష్
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: జిల్లాలో 167కే జాతీయ రహదారికి అవసరమైన కొల్లాపూర్, నాగర్ కర్నూల్ నియోజకవర్గాల పరిధిలో భూ సేకరణ వేగవంతం చేయాలని కలెక్టర్ సంత
Read More












