హైదరాబాద్

ఎర్రజెండాకు నిండా నూరేండ్లు!..ప్రపంచ కార్మికులారా ఏకంకండి!

భారత కమ్యూనిస్టు పార్టీ 100 వసంతాలు పూర్తి చేసుకొని 2025 డిసెంబర్ 26న 101వ సంవత్సరంలోనికి ప్రవేశించింది. 1925  డిసెంబర్  25న  కాన్పూర్​

Read More

మూడో విద్యుత్ డిస్కం.. సబ్సిడీ సంకటాన్ని తీర్చగలదా?

భారతీయ విద్యుత్ రంగ చరిత్రలో అపూర్వమైన నిర్ణయాన్ని డిసెంబర్ 17, 2025న  తెలంగాణ కేబినెట్​ ఆమోదించింది. వ్యవసాయం, ప్రభుత్వ సబ్సిడీ వినియోగదారులకు మ

Read More

కరీంనగర్ కలెక్టర్ ది ఏకపక్ష నిర్ణయం : హైకోర్టు

    పిటిషనర్ల వాదన వినకుండా సేల్‌‌‌‌ డీడ్స్ రద్దు చేశారు     ఆ రద్దు చెల్లదని హైకోర్టు తీర్పు హ

Read More

ఇద్దరు ఐఏఎస్ లకు కోర్టు ధిక్కార నోటీసులు : హైకోర్టు

    విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశం హైదరాబాద్, వెలుగు: గతంలో ఆదేశించిన మేరకు పిటిషనర్‌‌‌‌కు చెల్లిం

Read More

కార్పొరేషన్ వద్దు.. డైరెక్టరేట్లో కలపాలి : టీజీజీడీఏ

    అసెంబ్లీలో వెంటనే విలీన బిల్లు పెట్టాలి: టీజీజీడీఏ డిమాండ్ హైదరాబాద్, వెలుగు: తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ) ను కార్పొరేషన

Read More

ఢిల్లీలో 26 డిసెంబర్ నుంచి మూడ్రోజుల పాటు సీఎస్ ల సదస్సు

    హాజరుకానున్న సీఎస్ రామకృష్ణారావు న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల ఐదో జాతీయస్థాయి సదస్సు దేశ రాజ‌&zw

Read More

బీఆర్ఎస్ తప్పులకు కవిత సారీ!..పదేండ్లలోని తప్పులు, అన్యాయాలు ‘జనం బాట’లో ప్రస్తావన

    వాటికి తనను క్షమించాలంటూ ప్రజలకు వేడుకోలు     రాజకీయాల్లో హాట్​ టాపిక్​  హైదరాబాద్​, వెలుగు: బీఆర్​ఎస్​ పద

Read More

జనవరి 7 నుంచి కామారెడ్డి లో సైన్స్ ఫెయిర్

హైదరాబాద్, వెలుగు: జనవరి 7 నుంచి కామారెడ్డి జిల్లాలో రాష్ట్ర స్థాయి సైన్స్ ఫెయిర్ నిర్వహించనున్నారు. నర్సన్నపల్లిలోని విద్యానికేతన్ హైస్కూల్​లో జనవరి

Read More

చెరువుల చెంత పతంగుల పండుగ..జనవరి 11 నుంచి 13 వరకు కైట్ ఫెస్టివల్

హైదరాబాద్, వెలుగు: సంక్రాంతి సంబురాలను వినూత్నంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 11 నుంచి 13 వరకు మూడ్రోజుల పాటు చెరువుల చెంత కై

Read More

నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదం: బస్సును ఢీకొట్టిన కారు.. నలుగురు హైదరాబాదీలు స్పాట్ డెడ్

అమరావతి: నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపు తప్పి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు స్పాట్‎లోనే చనిపో

Read More

వేములవాడలో ఫోన్‌‌‌‌‌‌‌‌ హ్యాక్‌‌‌‌‌‌‌‌ చేసి రూ. 13 లక్షలు మోసం

వేములవాడ, వెలుగు : సైబర్‌‌‌‌‌‌‌‌ నేరగాళ్లు ఓ వ్యక్తి ఫోన్‌‌‌‌‌‌‌‌ను హ్

Read More

హైదరాబాద్ లో బ్యాగ్ జిప్ గ్యాంగ్..అసలు వీళ్లు ఎలా దొంగతనం చేస్తారో తెలుసా.?

పద్మారావునగర్, వెలుగు:  రైళ్లలో ప్రయాణికుల బ్యాగుల జిప్పులురహస్యంగా తెరిచి బంగారు నగలు, నగదు దోచుకుంటున్న అంతర్రాష్ట్ర గ్యాంగ్‌‌‌&

Read More