హైదరాబాద్

నైనీ బొగ్గు టెండర్లపై ఎంక్వైరీ షురూ..హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సింగరేణి కార్యాలయానికి కేంద్ర బృందం

    అన్ని ఫైళ్లను పరిశీలించిన టెక్నికల్​కమిటీ సభ్యులు     7 గంటలకు పైగా గోప్యంగా విచారణ హైదరాబాద్, వెలుగు: సింగరేణి

Read More

హైదరాబాద్లో ఇవాళ (జనవరి 24) కరెంటు ఉండని ప్రాంతాలు

ముషీరాబాద్, వెలుగు: విద్యుత్ లైన్ మెయింటెనెన్స్ డీటీఆర్​ఏర్పాటు కారణంగా శనివారం పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఆజామాబాద్ ఏడీఈ నాగేశ్వరర

Read More

కూకట్ పల్లిలోని రూ.34 కోట్ల విలువైన పార్కు స్థలాన్ని కాపాడిన హైడ్రా

    కూకట్ పల్లిలోని గోపాల్ నగర్ లో కబ్జాల తొలగింపు హైదరాబాద్ సిటీ, వెలుగు: మేడ్చల్-–- మ‌‌‌‌‌‌&zw

Read More

బాసరలో ఘనంగా వసంత పంచమి.. భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు

భైంసా/బాసర, వెలుగు : నిర్మల్‌‌ జిల్లా బాసర సరస్వతీ ఆలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి జన్మదినం, వసంత పంచమి కావడంతో భక్తులు భారీ

Read More

ఎలక్టోరల్‌‌ బాండ్ల కోసం బ్లాక్మెయిల్‌‌ చేశారా.?..కేటీఆర్‌‌‌‌పై సిట్ ప్రశ్నల వర్షం

ఫోన్​ ట్యాపింగ్ ​లిస్టులో ఉన్నోళ్ల నుంచి మీ పార్టీకి విరాళాలు ఎందుకు వచ్చాయి? 230కిపైగా ఫోన్‌‌ నంబర్లు చూపి కేటీఆర్‌‌‌&z

Read More

మేడారం జాతరకు రూ.3.70 కోట్లు..నిధులు విడుదల చేసిన కేంద్రం

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: మేడారం జాతరకు కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. కేంద్ర పర్యాటక, గిరిజన మంత్రి

Read More

సర్కారు కాలేజీల్లో మెగా పీటీఎం సక్సెస్‌‌‌‌‌‌‌‌.. హాజరైన 50 వేల మంది తల్లిదండ్రులు

    పబ్లిక్ పరీక్షలు, ఫెసిలిటీస్‌‌‌‌‌‌‌‌పై చర్చ      రాష్ట్రవ్యాప్తంగా గవర్

Read More

కృష్ణా డెల్టా కేటాయింపులను మార్చలేరు.. బచావత్ ట్రిబ్యునల్ రక్షణ కల్పించిందన్న ఏపీ

హైదరాబాద్, వెలుగు: కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యునల్ చారిత్రక రక్షణల కింద నీటి కేటాయింపులు చేసిందని, వాటిని మార్చలేరని ట్రిబ్యునల్ ముందు ఏపీ వాదించిం

Read More

వనమెల్లా జనం.. భక్తులతో కిటకిటలాడిన మేడారం, నాగోబా పరిసరాలు

  ములుగు జిల్లా మేడారం, ఆదిలాబాద్‌‌ జిల్లా నాగోబా జాతర పరిసరాలు శుక్రవారం భక్తులతో కిక్కిరిసిపోయాయి. మేడారం మహాజాతర మరో ఐదు రోజు

Read More

మేడారం మహా జాతరలో పరిశుభ్రతకు ప్రాధాన్యం : మంత్రి సీతక్క

 అధికారులు, సిబ్బంది బాధ్యత కాకుండా సేవగా భావించాలి: మంత్రి సీతక్క  హైదరాబాద్, వెలుగు: మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర ప్రాంగణ

Read More

మేడారం జాతరకు 28 ప్రత్యేక రైళ్లు.. ఈ రైళ్లలో నో రిజర్వేషన్ : రైల్వే అధికారులు

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఈ నెల 28  నుంచి ప్రారంభమయ్యే మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం దక్షిణ మధ్య రైల్వే 28 ప్రత్యేక రైళ్లను నడపనున్నది. ఈ రైళ్ల

Read More