తెలంగాణం

నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో గంజాయి పట్టివేత

బషీర్‌‌బాగ్‌‌, వెలుగు: నారాయణగూడ మెట్రో స్టేషన్ సమీపంలో ఎస్టీఎఫ్ డీ టీం పోలీసులు దాడులు నిర్వహించి 2.6 కేజీల గంజాయిని స్వాధీనం చేస

Read More

అర్మేనియాలో తెలంగాణ యువకుడు మృతి

బోయినిపల్లి, వెలుగు: ఉపాధి కోసం విదేశానికి వెళ్లిన తెలంగాణ యువకుడు యాక్సిడెంట్ లో చనిపోయాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. రాజన్న సిరిస

Read More

కూలీల ఆటోను ఢీకొట్టిన ట్రాక్టర్.. పెద్దపల్లి జిల్లాలో మహిళ మృతి

  సుల్తానాబాద్, వెలుగు: మహిళా కూలీలను తీసుకెళ్లే ఆటోను ట్రాక్టర్ ఢీకొట్టడడంతో ఒకరు మృతిచెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. ఎస్ఐ చంద్రకుమా

Read More

వన దేవతల వైభవాన్ని ప్రపంచానికి చాటిచెప్తాం : డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

    మేడారం జాతర.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక: భట్టి ములుగు/తాడ్వాయి, వెలుగు: మేడారం సమ్మక్క సారలమ్మ జాతర.. కేవలం గిరిజనుల పండుగ మా

Read More

హైదరాబాద్ లో ఇవాళ, రేపు ( జనవరి 12, 13 ) ఈ-వేస్ట్ శానిటేషన్ డ్రైవ్

హైదరాబాద్ సిటీ, వెలుగు: పర్యావరణ పరిరక్షణతో పాటు క్లీన్ సిటీ లక్ష్యంగా జీహెచ్ఎంసీ మెగా ఈ--వేస్ట్ శానిటేషన్ డ్రైవ్​ను సోమ, మంగళవారాల్లో నగరవ్యాప్తంగా 3

Read More

మంత్రి వివేక్ వెంకటస్వామికి సన్మానం

జువ్వాడి నర్సింగరావుతో చర్చలు కోరుట్ల, వెలుగు: జగిత్యాల జిల్లా మెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌&zw

Read More

అమృత్‌‌‌‌ 2.0 ప్రాజెక్టు పైపుల దొంగల ముఠా అరెస్ట్

డీసీఎం, రూ.40 లక్షల విలువైన పైపులు రికవరీ పరిగి, వెలుగు: అమృత్‌‌‌‌ 2.0 ప్రాజెక్టు పైపుల దొంగల ముఠాను పట్టుకుని రిమాండ్&zwn

Read More

ఆస్తి కోసం కేసు వేసిన అక్క... తల్లిని చంపిన కొడుకు

గత నవంబర్‌‌‌‌లో రంగారెడ్డి జిల్లాలో ఘటన, ఆలస్యంగా వెలుగులోకి.. చేవెళ్ల, వెలుగు : ఆస్తి కోసం అక్క కేసు వేసిందన్న కోపంతో ఓ య

Read More

సికింద్రాబాద్ బిజిలీ మహంకాళి ఆలయంలో చోరీ..బంగారు, వెండి ఆభరణాలు అపహరణ

పద్మారావునగర్‌‌‌‌, వెలుగు: సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్‌‌‌‌లోని బిజిలీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం చోరీ

Read More

ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయండి : ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి

    ఈబీసీ జాతీయ అధ్యక్షుడు వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: ఈబీసీ కమిషన్ ఏర్పాటు చేయాలని ఈబీసీ జాతీయ అధ్యక్షుడు, అగ్రక

Read More

సాంబార్ జింకను చంపి పాళ్లు వేసుకున్నరు

మెదక్‌‌‌‌ జిల్లాలో ఘటన, వ్యక్తి అరెస్ట్‌‌‌‌ రామాయంపేట, వెలుగు: వన్యప్రాణి సాంబార్‌‌‌&zw

Read More

మియాపూర్ లో కూల్చివేతలపై ఆందోళన

మియాపూర్‌‌‌‌, వెలుగు: మియాపూర్‌‌‌‌ మక్త మహబూబ్‌‌‌‌పేట్‌‌‌‌ గ్రామ పరిధి

Read More

ఓసీ జనాభాపై తప్పుడు ప్రచారం చేస్తున్నరు : గోపు జయపాల్‍రెడ్డి

ఓసీల్లోని పేదలు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారు రెడ్డి, వైశ్య కార్పొరేషన్‌‌‌‌ ఏర్పాటు చేయాలి ఓసీ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు&n

Read More