టీ20లతో మొదలెడదాం!
V6 Velugu Posted on Jan 27, 2022
న్యూఢిల్లీ : శ్రీలంక టీమ్ ఫిబ్రవరిలో ఇండియా పర్యటనకు రానుంది. ఇప్పటికే ఖరారైన ఈ టూర్ లో రెండు టీమ్ ల మధ్య మొదట రెండు టెస్టు మ్యాచ్ లు జరగనున్నాయి. ఆ తర్వాత మూడు టీ20లు నిర్వహిస్తారు. అయితే ఇప్పుడు ఈ షెడ్యూల్ లో చిన్నపాటి మార్పులు సూచించింది లంక బోర్డు. టూర్ ను టెస్టులతో కాకుండా టీ20లతో స్టార్ట్ చేయాలని బీసీసీఐకి రిక్వెస్ట్ చేసింది. ఎందుకంటే ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్ బబుల్లో ఉన్న ప్లేయర్లనే తిరిగి కొనసాగించొచ్చని బోర్డు భావిస్తోంది.
Tagged India tour, two test matches, Srilanka team, three T20s, Australia Tour Bubble.players